గేమ్ చేంజెర్ నుండి "ధోప్" సాంగ్ రిలీజ్ కానుంది..! 6 d ago
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న "గేమ్ ఛేంజెర్" మూవీ నుండి మరో సాంగ్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సంగీత దర్శకుడు థమన్ తన 'X' లో "ధోప్" సాంగ్ గేమ్ చేంజెర్ ను సౌండ్ చేంజెర్ గా మారుస్తుందని ట్వీట్ చేశారు. ఈ పాట సోమవారం సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ధోప్ సాంగ్ రిలీజ్ తర్వాత ప్రపంచంమే మాట్లాడుకుంటుందని థమన్ పేర్కొన్నారు. దీంతో ఈ సాంగ్ పై అంచనాలు పెరిగాయి.